అల్లు అర్జున్ , మహేష్ బాబు సినిమాలకు షాక్.. బడా మూవీలకు తప్పని లీకుల బాధ..:Movie Scenes Leak Video.
టాలీవుడ్‌లో లీకుల బెడద వదలడం లేదు. సినిమాలు సెట్స్ పైన ఉండగానే ఫోటోలు వీడియోల రూపంలో లీక్ లు బయటకు వస్తున్నాయి. ఇక పెద్ద సినిమాలకు ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. సినిమా టీజర్, ఫస్ట్ లుక్ వంటివి రిలీజ్ చేదాం అనుకునేలోగానే నెట్టింట ప్రత్యక్షం అవుతున్నాయి.
మరిన్ని ఇక్కడ చూడండి : డేంజరస్ ఫుడ్.. ఇవి తింటే అంతే..!ఆహారపు అలవాట్లు మార్చుకోవాలంటున్న నిపుణులు..:Toxic Food Video.
పాములు మెడలో వేసుకుని ఊరేగింపు.. ఎప్పుడైనా చూసారా!ఎందుకో తెలుసా..?Snake Festival Video.
Published on: Aug 17, 2021 09:54 AM
వైరల్ వీడియోలు
Latest Videos