Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..

Updated on: Sep 12, 2022 | 9:55 AM

ప్రస్తుతం సోషల్ మీడియాలో రీల్స్ చేసే వారి గురించి చెప్పక్కర్లేదు. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు వయసుతో సంబంధం లేకుండా స్టెప్పులతో అదరగొడుతున్నారు. ప్రస్తుతం కొందరు మహిళలు


ప్రస్తుతం సోషల్ మీడియాలో రీల్స్ చేసే వారి గురించి చెప్పక్కర్లేదు. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు వయసుతో సంబంధం లేకుండా స్టెప్పులతో అదరగొడుతున్నారు. ప్రస్తుతం కొందరు మహిళలు వీధిలో మైమరచి చేసిన డాన్స్‌ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ముగ్గురు మహిళలు తమ వీధిలో అందరూ చూస్తుండగా ఎంతో చక్కగా డాన్స్‌ చేశారు. ధోల్‌ బీట్‌కు అనుగుణంగా హావభావాలు పలికిస్తూ ఫాస్ట్‌ స్టెప్పులతో అదరగొట్టారు. అక్కడున్నవారంత చప్పట్లు కొడుతూ వారిని మరింత ఎంకరేజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. వీరి డాన్స్ చూసిన నెటిజన్స్ షాకవుతున్నారు. ఆంటీలు డ్యాన్స్‌తో గురుత్వాకర్షణ శక్తికే సవాలు విసిరారంటూ కామెంట్స్ చేస్తున్నారు. జీరో గ్రావిటీ డ్యాన్స్ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ ముగ్గురు మహిళలు చేసిన డాన్స్ వీడియో మాత్రం నెట్టింటిని షేక్ చేస్తుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Bride Running on Road: నీ తల్లీ అంటూ మరోసారి తెలంగాణ శకుంతలను గుర్తు చేసిన మహిళా.. నన్ను పెళ్లి చేసుకుంటావా..లేదా..!

Mother sentiment: పసితనంలో తల్లిని పోగొట్టుకొని.. ఆమె తల్లి సమాధి వద్ద ఈ పిల్లాడు చేసిన పనికి మీకు కూడా కనీళ్లు ఆగవు..

Loading...
Unable to load recommendations.
Follow Us