Costly Fish: ఈ చేప ఖరీదు 2 నుంచి 3 కోట్లు !! ఎందుకంత క్రేజ్ అంటే ?? వీడియో
సోషల్ మీడియాలో చేపకు సంబంధించి ఓ వార్త వైరల్ అవుతోంది. ఆ చేప ఖరీదు 2 నుంచి 3 కోట్ల రూపాయలు. నమ్మశక్యం కాకపోయినా ఇది ముమ్మాటికి నిజం.
సోషల్ మీడియాలో చేపకు సంబంధించి ఓ వార్త వైరల్ అవుతోంది. ఆ చేప ఖరీదు 2 నుంచి 3 కోట్ల రూపాయలు. నమ్మశక్యం కాకపోయినా ఇది ముమ్మాటికి నిజం. ఏషియన్ డ్రాగన్ ఫిష్‌గా పిలిచే ఈ చేప ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చేపగా పేరుగాంచింది. చైనా ప్రజలు దీని కోసం ఎంతైనా చెల్లించడానికి సిద్ధంగా ఉంటారు. ఈ చేప వ్యవహారంలో జనం జైలుకి కూడా వెళ్ళారంటే దాని డిమాండ్ ఎంతో అర్థంచేసుకోవచ్చు. చైనాలో ప్రజలు ఈ చేపను శుభసూచకంగా భావిస్తారు. ఈ ఎరుపు రంగు చేప వారికి విలువైన వజ్రం లాంటిది. ప్రజలు దీనిని అక్వేరియంలో ఉంచుతారు. ఈ చేప రక్షణ కోసం చాలా మంది సెక్యూరిటీని కాపలాగా ఉంచుతారు.
Also Watch:
iPhone SE 3: తక్కువ ధరకే 5జీ యాపిల్ ఫోన్ !! విడుదల ఎప్పుడంటే ?? వీడియో
వింత శిశువు జననం !! నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో !! వీడియో
పగలు బొమ్మ.. రాత్రయితే దెయ్యంలా.. ఎలా ?? వీడియో
ప్రియురాలి తల్లికి కిడ్నీని దానం చేసిన ప్రియుడు !! వేరొకరిని పెళ్లి చేసుకున్న అమ్మాయి !! వీడియో
Viral Video: జిరాఫీని చుట్టు ముట్టిన సింహాలు !! ఎలా తప్పించుకుందో తెలుసా !! వీడియో