Synthetic embryo: స్పెర్మ్ లేకుండా కృతిమంగా పిండం.. మగాడితో పని లేకుండానే.. ఎలా అంటే..? (వీడియో)

Updated on: Aug 17, 2022 | 5:05 PM

జీవికి ప్రాణం పోయాలంటే ఆడా మగా కలయిక తప్పని సరి. అది ప్రకృతి నియమం కూడా.. అయితే తాజాగా ఇజ్రాయెల్ ప్రకృతి నియమానికి సవాల్ చేస్తూ.. తన టెక్నాలజీ కారణంగా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.


జీవికి ప్రాణం పోయాలంటే ఆడా మగా కలయిక తప్పని సరి. అది ప్రకృతి నియమం కూడా.. అయితే తాజాగా ఇజ్రాయెల్ ప్రకృతి నియమానికి సవాల్ చేస్తూ.. తన టెక్నాలజీ కారణంగా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ప్రపంచంలోనే మొట్టమొదటి కృత్రిమ పిండాన్ని సృష్టించింది. ఇది నిజంగా ఆశ్చర్యకరమైనది. విశేషమేమిటంటే ఈ కృత్రిమ పిండానికి గుండె కొట్టుకోవడంతోపాటు మెదడు కూడా రెడీ అవ్వడం విశేషం. కాగా , స్టెమ్‌ సెల్స్ ద్వారా జీవిని సృష్టించటం దీనికి ప్రత్యేకత. దీని కోసం, శాస్త్రవేత్తలు గర్భంలో పిండం అభివృద్ధికి ఉపయోగపడే అన్ని పద్ధతులను ఉపయోగించారు. . పిండం ఎదుగుదల కోసం వాతావరణాన్ని కృత్రిమ మార్గాల ద్వారా కూడా అందించారు. ఈ పరిశోధన విజయవంతం అయితే.. మానవులకు అవసరమైన అనేక రకాల వ్యాధి నివారణ కారకాలను తయారు చేయవచ్చని భావిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Girl letter to Modi: పెన్సిల్‌ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?

Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..

Published on: Aug 17, 2022 05:05 PM