అరె.. ఈ బుడ్డోడు మామూలోడు కాదు !! మూడేళ్లకే ప్రపంచ రికార్డు కొట్టేశాడు !!
మూడేళ్ళ వయసులో అద్భుత జ్ఞాపకశక్తి ని ప్రదర్శిస్తూ రామాయణంలో సంస్కృత శ్లోకాలను అలవోకగా వల్లిస్తూ రెండు ప్రపంచ రికార్డులు సాధించాడు.
మూడేళ్ళ వయసులో అద్భుత జ్ఞాపకశక్తి ని ప్రదర్శిస్తూ రామాయణంలో సంస్కృత శ్లోకాలను అలవోకగా వల్లిస్తూ రెండు ప్రపంచ రికార్డులు సాధించాడు. అతి చిన్నవయసులో రామాయణ పారాయణం, రాష్ట్రాల రాజధానుల పేర్లను టకా టకా చెప్పేస్తున్నాడు. తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం వెలగతోడు గ్రామానికి చెందిన పెనుమర్తి వెంకటరాజు సరోజినీ దేవి కుమారుడు ముని కార్తీక్ మూడేళ్ల వయసులో అద్భుత జ్ఞాపకశక్తిని ప్రదర్శిస్తున్నాడు. ఏ ప్రశ్న వేసిన టక్కున సమాధానం ఇస్తున్నాడు. మూడేళ్ల ఈ చిచ్చరపిడుగు సంస్కృత శ్లోకాలను అద్భుతంగా చెబుతున్నాడు. సీతారాముల జీవిత చరిత్రకు సంబంధించి ఏ ప్రశ్న అడిగినా టక్కున సమాధానం ఇస్తున్నాడు. గజిబిజి పద్దతిలో పలు ప్రశ్నలు అడగినా అన్నింటికి బాలుడు చక్కగా సమాధాన మిచ్చి.. ఔరా అనిపించుకుంటున్నాడు.
Also Watch:
ఇదేం పిచ్చిర నాయనా !! సోషల్ మీడియా లో లైకులు కోసం ఒళ్ళు కాల్చుకున్నాడు !!
రాజమౌళి ఆ ఒక్క మిస్టేక్ చేయకపోతే RRR మరోలా ఉండేది !!
Rashmika Mandanna: వర్కవుట్స్‌తో చెమటలు పట్టిస్తున్న రష్మిక..!
Alia Bhatt: RRR పోస్టర్స్ డిలీట్ !! జక్కన్నపై అలిగిన సీత
RRR: చెర్రీని రాముడిగా అనుకుంటున్నారు.. అందుకే ఆరాధిస్తున్నారు !!
