అమెజాన్ డెలివరీ వ్యాన్‎లో మహిళ ఏం చేసిందంటారు.. వైరల్‎గా మారిన వీడియో

|

Nov 11, 2021 | 5:53 PM

అమెజాన్ డెలివరీ ఏజెంట్లు తరచుగా వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఓ డెలివరీ ఏజెంట్ చేసిన పని సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది. ఈ వీడియోకు భారీ వ్యూస్ కూడా వచ్చాయి.

అమెజాన్ డెలివరీ ఏజెంట్లు తరచుగా వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఓ డెలివరీ ఏజెంట్ చేసిన పని సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది. ఈ వీడియోకు భారీ వ్యూస్ కూడా వచ్చాయి. ఇటీవల అమెజాన్ డెలివరీ ఏజెంట్‌ ఓ టిక్‌టాక్ వీడియో చేశాడు. దానని భారీ సంఖ్యలో జనం చూశారు. వీడియోలో ఒక మహిళ అమెజాన్ డెలివరీ వ్యాన్ బ్యాక్‌డోర్ నుండి బయటకు రావడం కనిపించింది. వ్యాన్‎లో ఏమి జరుగుతుందో అనే దానిపై నెటిజన్లలో ఊహాగానాలు పెరిగాయి. మహిళ వ్యాన్‌ను దిగుతున్నప్పుడు డెలివరీ బాయ్ వ్యాన్ డోర్ తెరిచాడు. అయితే ఈ వీడియో అమెజాన్ అడ్మినిస్ట్రేషన్‌ దృష్టికి చేరింది. దీంతో డెలివరీ ఏజెంట్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు. “అమెజాన్‌ ఉన్నత ప్రమాణాలకు విరుద్ధంగా మా ఏజెంట్‌ ఒకరు ప్రవర్తించినట్లు మా దృష్టికొచ్చింది.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

తేనె-లవంగాలతో ఆరోగ్యం మీ సొంతం.. ఈ రోగాలకు చెక్‌ పెట్టండి !! వీడియో

Viral Video: మొసలి నవ్వడం ఎప్పుడైనా చూశారా..! వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు.

Follow us on