Old man Viral video: బెడ్‌పై ఉన్న తాతను.. డ్యాన్స్‌ వేసి ఉత్సాహపరిచిన యువతీ యువకుడు.! వీడియో వైరల్..

|

Aug 29, 2022 | 9:57 AM

అనారోగ్యంతో బాదపడుతూ బెడ్‌పై చికిత్స తీసుకుంటున్న ఓ పెద్దయను ఉత్సాహ పరిచారు ఓ యువతి యువకుడు. ఓ పెద్దాయన అనారోగ్యంతో బెడ్ పై చికిత్స తీసుకుంటున్నాడు. ఆయన్ను సంతోష పెట్టేందుకు,


అనారోగ్యంతో బాదపడుతూ బెడ్‌పై చికిత్స తీసుకుంటున్న ఓ పెద్దయను ఉత్సాహ పరిచారు ఓ యువతి యువకుడు. ఓ పెద్దాయన అనారోగ్యంతో బెడ్ పై చికిత్స తీసుకుంటున్నాడు. ఆయన్ను సంతోష పెట్టేందుకు, ఉత్సాహపరిచేందుకు పంజాబీ కుటుంబ సభ్యులంతా డ్యాన్స్ చేసిన వీడియో నెటిజన్స్‌ మనసు దోచుకుంటుంది. టర్బాన్ ధరించిన యువకుడు, ఓ యువతి కలసి పంజాబీ పాటకు డ్యాన్స్ చేశారు. ఆ యువతీ యువకులతో పాటు వారి అమ్మ, మరో బామ్మ కూడా డ్యాన్స్ చేశారు. అంతేకాదు, ఓ బామ్మ బెడ్‌పై ఉన్న తాత చేయి పట్టుకుని మరీ స్టెపులు వేసింది. దీనికి ఆ పెద్దాయన కూడా చేయిని అటూ ఇటూ కదిలిస్తూ ఉత్సాహం డ్యాన్స్‌ చేశాడు.

Liger HD Stills And Posters: రౌడీ హీరో ఫ్యాన్స్ కి అలెర్ట్.. లైగర్ హెచ్ డి పోస్టర్స్ అండ్ స్టిల్స్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు..

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Girl letter to Modi: పెన్సిల్‌ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?

Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..

Published on: Aug 29, 2022 09:57 AM