Pocket Money 40 lakhs: ఆమె ఒక్కరోజు పాకెట్‌ మనీ రూ. 40లక్షలు.. చుస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!

|

Jul 06, 2022 | 9:33 AM

న్యూయార్క్‌కు చెందిన రోమా అబ్దెస్లామ్ అనే యువతి విలాసవంతమైన జీవితాన్నికి సంబంధించిన సంబంధించిన వార్త నెటిజన్స్‌ షాక్‌కు గురి చేస్తోంది. సోషల్‌ మీడియాలో ఫుల్‌ ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ ఉన్న ఈ భామ్మ..


న్యూయార్క్‌కు చెందిన రోమా అబ్దెస్లామ్ అనే యువతి విలాసవంతమైన జీవితాన్నికి సంబంధించిన సంబంధించిన వార్త నెటిజన్స్‌ షాక్‌కు గురి చేస్తోంది. సోషల్‌ మీడియాలో ఫుల్‌ ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ ఉన్న ఈ భామ్మ.. తాజాగా చేసిన ఓ పోస్ట్‌ తెగ వైరల్‌ అవుతుంది. రోమా అబ్డెసిలమ్‌ రోజువారి పాకెట్ మనీ దాదాపు 40 లక్షల రూపాయలంటా. వినేందుకు కాస్త వింతగా, షాకింగా ఉన్నా ఇది నిజం. ప్రతి రోజూ ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు తన స్నేహితులతో కలిసి డబ్బును ఖర్చు చేయడమే తన పని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. అంతేకాదు.. తన కనుబొమ్మలను అందంగా మార్చడానికి 600డాలర్లు ఖర్చు చేసినట్లు వెల్లడించింది. అలాగు తను ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్య ఆధారిత స్వచ్ఛంద సంస్థలకు డబ్బులు విరాళంగా అందిస్తున్నట్లు పేర్కొంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Car – ambulance: అంబులెన్స్‌తో రేస్‌ పెట్టుకుని కారు డ్రైవర్‌.. సీన్‌ కట్‌ చేస్తే షాకింగ్‌ ఘటన.!

Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..

Omelette challenge: ఈ ఆమ్లెట్‌ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?

Published on: Jul 06, 2022 09:33 AM