Viral video: పాపం పాపులారిటీ కోసం నదిలో దూకాడు.. దెబ్బకు వీపు విమానం మోత మోగింది.. ఫన్నీ వీడియో
కొంతమంది సోషల్ మీడియాలో ఫెమస్ అయిపోవాలని.. లైకులు కోసం రకరాల సాహసాలు చేస్తూ ఉంటారు. కొన్ని సార్లు అవి బెడిసి కొడుతూ ఉంటాయి. ఇలా పాపులారిటీ కోసం ప్రాకులాడి
కొంతమంది సోషల్ మీడియాలో ఫెమస్ అయిపోవాలని.. లైకులు కోసం రకరాల సాహసాలు చేస్తూ ఉంటారు. కొన్ని సార్లు అవి బెడిసి కొడుతూ ఉంటాయి. ఇలా పాపులారిటీ కోసం ప్రాకులాడి ప్రాణాలమీదకు తెచ్చుకున్న వారుకూడా ఉన్నారు. వైరల్ అవుతోన్న ఈ వీడియోలో ఓ వ్యక్తి కూడా అదే ట్రై చేశాడు కానీ సీన్ రివర్స్ అయ్యింది.నలుగురి ముందు తమ టాలెంట్‌ని నిరూపించుకోవాలని సరదాపడే ఓ వ్యక్తి ఏకంగా నదిలోకి వెరైటీగా దూకాలానుకున్నాడు. అలా దూకాడు కూడా.. కానీ అతని ప్రయత్నం బెడిసికొట్టింది. ఊహించని సీన్ జరిగింది. ఈ వీడియోలో ఓ వ్యక్తి బ్రిడ్జ్ పై నుంచి నదిలోకి దూకాడు. కానీ నదిలో లోతు లేకపోవడంతో అతడికి బాగా దెబ్బతగిలింది. డైవింగ్ స్కిల్స్ చూపించేందుకు ట్రై చేశాడు పాపం ఊహించని పరిణామంతో దెబ్బకు పైకి వచ్చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఫన్నీ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. మిలియన్ కంటే ఎక్కువమందే వీక్షించారు. అంతేకాదు రకరకాల ఫన్నీ రియాక్షన్స్ ఇచ్చారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..
Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..