E Commerce: సెల్‌ఫోన్ కోసం ఆర్డర్.. పార్శిల్‌లో వచ్చింది చూసి నోరెళ్లబెట్టాడు..!
ఎంతో ఉత్సాహంతో ఆన్‌లైన్‌లో సెల్‌ఫోన్ బుక్ చేసుకున్న ఒక వ్యక్తికి ఊహించని షాక్ తగిలింది. ఆన్ లైన్ షాపింగ్ భారీ డిస్కౌంట్ అని ఆశపడి ఆర్డర్ పెట్టిన అతడు అనుకోని వస్తువు పార్శిల్‌లో రావటం చూసి అవాక్కయ్యాడు.
Published on: Apr 23, 2023 09:59 AM
Loading...
Unable to load recommendations.
Follow Us
