కబ్‌బోర్డ్‌నుంచి వింత శబ్దాలు.. ఓపెన్ చేసి చూడగా కనిపించిన ??
పాములు కనిపిస్తే చాలు వెనక్కి తిరిగి చూడకుండా పారిపోతారు కొందరు. కానీ ఈ వ్యక్తి మాత్రం ఓ ఇంట్లో చొరబడిన పాములు ఎంతో చాకచక్యంగా పట్టేశాడు. ఎలాంటి సాధనాలూ ఉపయోగించలేదు. కబ్‌బోర్డ్‌లో దాక్కున్న పామును చటుక్కున పట్టేసి లటుక్కున బయటకు..
పాములు కనిపిస్తే చాలు వెనక్కి తిరిగి చూడకుండా పారిపోతారు కొందరు. కానీ ఈ వ్యక్తి మాత్రం ఓ ఇంట్లో చొరబడిన పాములు ఎంతో చాకచక్యంగా పట్టేశాడు. ఎలాంటి సాధనాలూ ఉపయోగించలేదు. కబ్‌బోర్డ్‌లో దాక్కున్న పామును చటుక్కున పట్టేసి లటుక్కున బయటకు లాగేశాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతూ అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తుంది. ఈ వీడియోలో ఓ ఇంట్లోని కబ్ బోర్డ్‌లో ఎలా దూరిందో ఓ పెద్ద నాగుపాము లోపల తిష్ట వేసింది. దాన్నుంచి వింత శబ్ధాలు రావడంతో అనుమానం వచ్చిన ఇంటి యజమాని పాములు పట్టే వ్యక్తిని పిలిచాడు. అతను వచ్చి కబ్ బోర్డ్ ఓపెన్ చేయగా అందులో ఓ ఐదడుగుల పొడవున్న నాగు పాము ఉంది. ఇతని చేతిలో ఎలాంటి పరికరం లేదు. చేతులతో దాన్ని బయటకు రప్పించాడు. అతనిపైన ఎటాక్ చేయబోయిన పాముని చెంపమీద ఒక్కటిచ్చాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కబడ్డీ డ్యాన్స్.. చూస్తే పొట్టచెక్కలే.. నెట్టింట వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో
Agent: యూట్యూబ్ కొల్లగొడుతున్న ఏజెంట్..
Adipurush: ఆదిపరుష్ గ్రాఫిక్ .. ఇప్పుడు బెటర్‌గా కనిపిస్తుందోచ్
Game Changer: క్లైమాక్స్‌కి చేరుకున్న గేమ్ చేంజర్
Adipurush: ఆదిపురుష్ కు అరుదైన గౌరవం రిలీజ్ ముందే స్క్రీనింగ్..