Viral: పాదచారులకు కూడా లేని భద్రత.. దిమ్మతిరిగేలా చేస్తున్న వీడియో.!
మద్యం మత్తు.. అతివేగం, నిర్లక్ష్యం.. నిండు ప్రాణాలను తీస్తున్నాయి.. రోడ్డు పై కొందరు చేసే అరాచకాల వల్ల ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయి.. తాజాగా హైదరాబాద్ పరిధిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఓ మూల మలుపులో అప్పుడే రోడ్డు మీదకు నడుచుకుంటూ వస్తున్నాడు ఓ వ్యక్తి. రోడ్డుకు ఓ వైపునుంచి కారు వేగంగా దూసుకొస్తోంది.. మరోవైపునుంచి ఓ స్కూటీపై మరో వ్యక్తి వస్తున్నాడు. స్కూటీ పై వెళ్తున్న వ్యక్తి తృటిలో తప్పించుకున్నాడు.
మద్యం మత్తు.. అతివేగం, నిర్లక్ష్యం.. నిండు ప్రాణాలను తీస్తున్నాయి.. రోడ్డు పై కొందరు చేసే అరాచకాల వల్ల ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయి.. తాజాగా హైదరాబాద్ పరిధిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఓ మూల మలుపులో అప్పుడే రోడ్డు మీదకు నడుచుకుంటూ వస్తున్నాడు ఓ వ్యక్తి. రోడ్డుకు ఓ వైపునుంచి కారు వేగంగా దూసుకొస్తోంది.. మరోవైపునుంచి ఓ స్కూటీపై మరో వ్యక్తి వస్తున్నాడు. స్కూటీ పై వెళ్తున్న వ్యక్తి తృటిలో తప్పించుకున్నాడు. మూల ములపులో అదుపుతప్పిన కారు స్ట్రెయిట్‌గా దూసుకొచ్చింది. ఈ మూలనుంచి నడుచుకుంటు వస్తున్న ఓ వ్యక్తిని, తరువాత అక్కడి కరెంట్ స్తంభాలను ఢీకొట్టి ఆగిపోయింది. కారు ఢీకొట్టిన వేగానికి ఆ వ్యక్తి ఎగిరి ప్రహరీ లోపల పడి స్పాట్‌లో మృతి చెందాడు.
మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజులరామారంలో ఈ ఘటన జరిగింది.. అతివేగం, మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు కారులో వస్తున్నారు.. ఈ క్రమంలో నడుచుకుంటూ వెళ్తున్న సెక్యూరిటీ గార్డును కారు ఢీకొట్టింది.ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘోర ప్రమాదం ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపిందని, తాగి డ్రైవ్ చేస్తున్న యువకులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
కళ్లాపి పొడి కాదు.. ప్రాణాంతక విషం! మహిళలూ జాగ్రత్త!
రైల్లో రెచ్చిపోయిన కొత్తజంట.. దెబ్బకు టీసీ ఉద్యోగం ఊస్ట్!
టెంకాయి, రూపాయితోనే మూడు ముళ్లు.. కట్నం గొడవే లేని ఆదర్శ గ్రామాలు
సమాధిలో 2,300 ఏళ్ల నాటి మద్యం లభ్యం
డాన్స్ రాకపోతే రాదని చెప్పాలి. కానీ పెళ్లి చెడగొట్టుకుంటావా సామీ
నువ్వేం చేయాలో నీకు తెలుసు.. విమానం నుంచి దూకేసిన ఇన్స్ట్రక్టర్
పెట్రోల్ బంకులో దారుణం.. పెట్రోలు కొట్టించుకొని..

