Viral Video: గణేష్‌ నిమజ్జనోత్సవంలో డాన్స్‌ చేస్తూ కుప్పకూలిపోయాడు..

|

Sep 30, 2023 | 8:29 PM

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పాత కారాయిగూడెం గ్రామంలో సత్యనారాయణ అనే 50 ఏళ్ల వ్యక్తి గణేష్‌ నిమజ్జనోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నాడు. గణేష్‌ ఊరేగింపులో భాగంగా యువకులతో కలిసి ఉత్సహంగా డాన్స్‌ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన సత్యనారాయణను బంధువులు, స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అతడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్టు తెలిపారు.

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పాత కారాయిగూడెం గ్రామంలో సత్యనారాయణ అనే 50 ఏళ్ల వ్యక్తి గణేష్‌ నిమజ్జనోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నాడు. గణేష్‌ ఊరేగింపులో భాగంగా యువకులతో కలిసి ఉత్సహంగా డాన్స్‌ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన సత్యనారాయణను బంధువులు, స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అతడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్టు తెలిపారు. గుండెపోటుతో రావడంతో మరణించి ఉంటాడని భావిస్తున్నారు. అప్పటివరకూ ఎంతో ఉత్సాహంగా డాన్స్‌ చేసిన వ్యక్తి క్షణాల్లో విగతజీవిగా మారడంతో స్థానికంగా తీవ్ర విషాదం అలముకుంది. ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేసే సత్యనారాయణకు భార్య, కుమారుడు ఉన్నారు. అందరితో కలిసి మెలిసి ఉండే సత్యనారాయణ ఆకస్మికంగా చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Published on: Sep 30, 2023 08:28 PM