Viral Video: ఓరి నీ ఏషాలో.. వీడి తెలివి తగలెయ్య.. కారు ఎక్కి మరీ అత్యుత్సహం.. వైరల్ అవుతున్న వీడియో
కొందరు తెలిసి చేస్తారో.. తెలియక చేస్తారో కానీ.. వారు చేసే పనులు నవ్వు తెప్పిస్తాయి. ఎందుకంటే వారు చేసే పని అలా ఉంటుంది. ఇదిగో సరిగ్గా అలాంటిదే ఈ వీడియో కూడా... ప్రతి ఆఫీస్‌లోనూ పని చేయడం అస్సలు ఇష్టం లేని కొందరు ఉద్యోగులు ఉంటారు కానీ, పని విషయంలో మాత్రం
కొందరు తెలిసి చేస్తారో.. తెలియక చేస్తారో కానీ.. వారు చేసే పనులు నవ్వు తెప్పిస్తాయి. ఎందుకంటే వారు చేసే పని అలా ఉంటుంది. ఇదిగో సరిగ్గా అలాంటిదే ఈ వీడియో కూడా… ప్రతి ఆఫీస్‌లోనూ పని చేయడం అస్సలు ఇష్టం లేని కొందరు ఉద్యోగులు ఉంటారు కానీ, పని విషయంలో మాత్రం ఎంతో కంగారుపడిపోతున్నట్లు బాస్ ముందు తెగ నటిస్తారు. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఓ ఐపీఎస్ అధికారి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోలో ఒక వ్యక్తి కారు పైకి ఎక్కి కారును నెట్టడానికి ప్రయత్నించాడు. మిగతా వారు కింద ఉండి కారును నెట్టుతున్నారు. నిజానికి అతను భూమి మీద ఉండి అందరితోపాటు కారును నెట్టాలి. కానీ ఇతను అందుకు విరుద్ధంగా కారు ఎక్కి మరీ నెడుతున్నాడు. ఇది చూసిన జనాలు అతని తెలివికి పగలబడి నవ్వుతున్నారు. ఓరి నీ ఏషాలో… అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ వైరల్ వీడియోను ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోను చూస్తున్న వేలమంది నెటిజన్లు లైక్స్‌తో, కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Syed Sohel Ryan: ట్రెండ్ మారింది..! స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్న బిగ్ బాస్ ఫేమ్ ‘సోహెల్’..
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

