Viral video: ట్రక్ వెనుక వింత శబ్దాలు.. టార్పాలిన్ తీసి చూడగా షాక్.! గుండెధైర్యం ఉన్నవాళ్లే చూడండి..!
థాయ్‌లాండ్‌లో సూరత్ థానీ అనే వ్యక్తి పని ముగించుకుని.. తన ట్రక్‌లో తిరిగి ఇంటికి వస్తున్నాడు. మధ్య దారిలో అతను ట్రక్ వెనుక భాగం నుంచి వింత శబ్దాలు రావడాన్ని గుర్తించాడు.
థాయ్‌లాండ్‌లో సూరత్ థానీ అనే వ్యక్తి పని ముగించుకుని.. తన ట్రక్‌లో తిరిగి ఇంటికి వస్తున్నాడు. మధ్య దారిలో అతను ట్రక్ వెనుక భాగం నుంచి వింత శబ్దాలు రావడాన్ని గుర్తించాడు. నైట్ టైం కావడంతో అతను.. వాటిని పెద్దగా పట్టించుకోలేదు. ఇక ఇంటికి చేరుకొని.. ట్రక్ పార్క్ చేస్తుండగా.. ఆ శబ్దాలు పెద్దగా రావడం మొదలయ్యాయి. ఇక లాభం లేదనుకున్న అతను.. ఏమై ఉంటుందని వెనుక ఉన్న టార్పాలిన్ తీసి చూడగా.. 12 అడుగుల భారీ నాగుపాము కనిపించింది. వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించడంతో.. ఆ పామును చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం అడవిలో వదిలిపెట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Girl letter to Modi: పెన్సిల్ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?
Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..
Loading...
Unable to load recommendations.
Follow Us
