viral video: రెండో ఎక్కం కూడా రాని వరుడు.. పీటల మీద పెళ్లి ఆపేసిన వధువు..వరుడికి షాక్!
భారతదేశంలో పెళ్లి అంటే.. వరుడి కోర్కెలు.. వరుడి బంధువుల గొంతెమ్మ కోర్కెలు తీర్చడమే. పెళ్ళికొడుకు ఎలా చెబితే అలా పెళ్లి జరుగుతుంది. ఇక పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఆలోచనలతో సంబంధం లేదు. ..