పాము కనిపించిందని చెప్పి ఇల్లు ఖాళీ చేశారు !! నిజమేనా అని వెతగ్గా మైండ్ బ్లాంక్ !!

|

May 25, 2022 | 8:51 PM

యూపీలోని ఓ ఇంట్లో ఒకేచోట 60 పాములు బయటపడ్డాయి. దీంతో పాటు 75 పాము గుడ్లు కూడా లభించాయి. పాములు పట్టుకునే వ్యక్తికి ఫోన్ చేయడంతో అతనొచ్చి పాములను పట్టుకున్నాడు.

యూపీలోని ఓ ఇంట్లో ఒకేచోట 60 పాములు బయటపడ్డాయి. దీంతో పాటు 75 పాము గుడ్లు కూడా లభించాయి. పాములు పట్టుకునే వ్యక్తికి ఫోన్ చేయడంతో అతనొచ్చి పాములను పట్టుకున్నాడు. అయితే.. అప్పటికే.. కొన్ని పాములు బయటకు రావడంతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. యూపీలోని ముజాఫర్ నగర్ ఖతౌలీ నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. రంజిత్ సింగ్ తన ఇంటిని నరేష్‌పాల్‌ కుటుంబానికి అద్దెకు ఇచ్చారు. మే 8న వాషింగ్ మెషీన్ దగ్గర పాములు సంచరిస్తున్నట్లు నరేష్‌పాల్ భార్య గమనించింది. ఈ క్రమంలో ఆమెకు మరికొన్ని పాములు కనిపించాయి. ఈ విషయాన్ని ఇంటి యజమానికి చెప్పింది. దీంతో ఇంటిని ఖాళీ చేశారు. ఆ తర్వాత యజమాని పాములు ఎక్కడ ఉన్నాయో వెతకడం మొదలుపెట్టాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అయ్యో ఆంటీ అదేం పని ?? నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

అత్త, ఆడబిడ్డలను ఈడ్చి ఈడ్చి కొట్టిన కోడలు.. ఏం జరిగిందంటే ??

దప్పిక తీర్చుకుంటున్న పులి కూనలు.. ఇంతలో గ్రామస్తుల ఎంట్రీ.. ఏం జరిగిందంటే ??

 

Published on: May 25, 2022 08:50 PM