Viral: మహిళ కడుపులో 4 అడుగుల పాము !! డాక్టర్లు షాక్‌ !!

Updated on: Nov 19, 2022 | 9:16 AM

అప్పుడప్పుడూ వైద్యులు షాకయ్యే ఘటనలు మనం చాలానే చూసి ఉంటాం. పలు సమస్యలతో వెళ్లిన కొందరికి.. పరీక్షలు చేయగా.. చివరికి రిపోర్టులు చూసి డాక్టర్లే షాకవుతుంటారు.

అప్పుడప్పుడూ వైద్యులు షాకయ్యే ఘటనలు మనం చాలానే చూసి ఉంటాం. పలు సమస్యలతో వెళ్లిన కొందరికి.. పరీక్షలు చేయగా.. చివరికి రిపోర్టులు చూసి డాక్టర్లే షాకవుతుంటారు. ఇలాంటి ఓ ఘటన తాజాగా రష్యాలో వెలుగు చూసింది. రష్యాకు చెందిన ఓ మహిళ ఇటీవల గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఒక్కసారిగా కడుపు నొప్పి వచ్చింది. అంతలోనే స్పృహ తప్పి పడిపోయింది. ఏం జరిగిందో ఏంటోనని కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. పలు పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. అనంతరం వచ్చిన రిపోర్ట్స్ చూసి దెబ్బకు షాకయ్యారు. ఆమె కడుపులో సుమారు 4 అడుగుల పాము ఉండటాన్ని గుర్తించారు. చివరికి అతికష్టం మీద ఆమె నోటి ద్వారా దాన్ని బయటికి తీశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తెలుగు సినిమాలపై కోలీవుడ్ వార్.. విజయ్‌ కారణంగానే ఈ పరిస్థితి

Mahesh Babu: తండ్రి పోయిన బాధలోనూ.. చిన్నారికి ప్రాణం పోశాడు..

Published on: Nov 19, 2022 09:16 AM
Follow Us