Viral Video: వామ్మో.. నీకేం పిచ్చి తల్లి.. పసిబిడ్డను ఎత్తుకుని ఎందుకా డేంజరస్ స్టంట్లు..?
పైగా ఆమె చేతిలో పసి బిడ్డ కూడా ఉంది. ఆ బిడ్డను చేతిలో పట్టుకొని లారీతో పోటీ పడుతున్నట్టుగా ఆమె స్టంట్లు వేస్తోంది. చీర కట్టులో చేతిలో పసిబిడ్డను పట్టుకొని సదరు మహిళ చేస్తున్న విన్యాసాలు సర్వత్రా భయాందోళన కలిగిస్తోంది. మహిళ చేసిన పనితో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. బిడ్డతో స్టంట్లు ప్రమాదకరం అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పసిబిడ్డను ఎత్తుకుని ఒక మహిళ డేంజరస్ స్టంట్లు వేస్తున్న వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఒక రోడ్డుపై నడుస్తున్న లారీతో సమానంగా స్టంట్లు వేస్తుంది. పైగా ఆమె చేతిలో పసి బిడ్డ కూడా ఉంది. ఆ బిడ్డను చేతిలో పట్టుకొని లారీతో పోటీ పడుతున్నట్టుగా ఆమె స్టంట్లు వేస్తోంది. చీర కట్టులో చేతిలో పసిబిడ్డను పట్టుకొని సదరు మహిళ చేస్తున్న విన్యాసాలు సర్వత్రా భయాందోళన కలిగిస్తోంది. మహిళ చేసిన పనితో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. బిడ్డతో స్టంట్లు ప్రమాదకరం అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైరల్ వీడియోలు
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

