అనుకోని వరంలా మారిన ఉత్తర బెంగాల్ వరదలు
ఉత్తర బెంగాల్‌ను ముంచెత్తిన భారీ వరదలు కొన్ని ప్రాంతాలను అతలాకుతలం చేశాయి. 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ వరదలు కొండచరియలు విరిగిపడటం వల్ల లక్షల టన్నుల విలువైన కలపను నదుల్లోకి కొట్టుకొచ్చాయి. చందనం, టేకు, రోజ్ వుడ్ వంటి ఈ విలువైన కలపను సొంతం చేసుకోవడానికి స్థానికులు పోటీపడ్డారు.
ఉత్తర బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాలను భారీ వరదలు కకావికలం చేశాయి. ఈ వరదల వల్ల అనేక మంది తీరని నష్టాన్ని చవిచూశారు. డార్జిలింగ్, ఉత్తర బెంగాల్, భూటాన్ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా సంభవించిన ఊహించని వరదలు విధ్వంసం సృష్టించాయి. భూటాన్‌లోని ఫుట్ సెల్లింగ్ పొంగిపొర్లగా, తీస్తా, తోర్సా, మహానంద నదులలో భారీ ప్రవాహం కనిపించింది. ఈ వరదల వల్ల బెంగాల్‌లో 30 మందికి పైగా మరణించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వన్డే కెప్టెన్‌గా గిల్ !! రోహిత్‌కు మరో షాక్ తప్పదా ??
నటుడు మోహన్ బాబు యూనివర్సిటీకి భారీ జరిమానా
పోకిరీల ఓవరాక్షన్.. చార్మినార్ వద్ద విదేశీ మహిళపై అసభ్యకర కామెంట్లు
Dhanush: సొంతూరులో ధనుష్ సందడి.. గ్రామస్తులకు నాన్ వెజ్ విందు
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

