మన టాప్ 10 యూట్యూబర్లు వీరే.. వందల కోట్లలో సంపద
మీకు యూట్యూబ్ చానెల్ ఉందా? క్రియేటివ్‌గా కంటెంట్ ఇస్తే మీరు కూడా ఇండియా యూట్యూబర్ల జాబితాలో చేరి బాగా సంపాదించవచ్చు. లైఫ్‌స్టైల్, టెక్, కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్ విభాగాల్లో యూట్యూబ్ ఛానెళ్లు మొదలుపెట్టిన వారు చాలా మంది భారీగా ఆదాయాన్ని పొందుతున్నారు. ఆదాయాన్ని తెచ్చిపెట్టే డిజిటల్ వ్యాపారాలుగా ఇవి మారాయి.
భారత్‌లో అత్యంత సంపన్న యూట్యూబర్‌గా కమెడియన్ తన్మయ్ భట్ రికార్డులకెక్కాడు. అతడి ప్రస్తుత సంపద ఏకంగా రూ.665 కోట్లు. భారతదేశంలో కంటెంట్ క్రియేషన్ అనేది కొంతకాలంగా కోట్లు విలువ చేసే పరిశ్రమగా మారింది.దీంతో పలువురు యువ య్యూట్యూబర్స్.. కామెడీ నుంచి టెక్, ఎడ్యుకేషన్ నుంచి లైఫ్‌స్టైల్ వరకు క్రియేటర్లు భారీగా ఆడియన్స్‌ను సంపాదించుకుంటూ సంపద సృష్టిస్తున్నారు. లక్షల్లో సబ్‌స్క్రైబర్లు, లైవ్ ఈవెంట్స్, బ్రాండ్ ప్రమోషన్లు, యాడ్స్ ద్వారా ఆదాయం సంపాదిస్తున్నారు. భారత్‌లో డిజిటల్ ఇన్‌ఫ్లూయెన్సర్ల మార్కెట్ 2026 నాటికి రూ.3,000 కోట్లు దాటే అవకాశం ఉందన్నది ఓ అంచనా. దేశంలో ఇంటర్నెట్ వినియోగం పెరగడంతో పాటు, జెన్-జీ వ్యూయర్స్ భారీగా పెరుగుతున్నారు. tech informer సంస్థ తాజాగా భారత్‌లోని టాప్ టెన్ యూట్యూబర్స్‌కు ర్యాంకింగ్స్ ఇచ్చింది. ఈ ర్యాంకింగ్ ప్రకారం ఇండియాలో తన్మయ్ భట్ రూ. 665 కోట్ల సంపదతో మొదటి స్థానంలో ఉండగా, గౌరవ్ చౌధరీ రూ.356 కోట్లు, సమయ్ రైనా రూ 140 కోట్లు, క్యారీమినాటి అజేయ్ నగర్ రూ.131 కోట్లు, భువన్ బామ్ రూ.122 కోట్లు, అమిత్ భడానా రూ.80 కోట్లు, ట్రిగ్గర్డ్ ఇన్సాన్ రూ.65 కోట్లు , 8వ స్థానంలో 60 కోట్ల సంపదతో ధ్రువ్ రాఠీ, రన్‌వీర్‌అల్లాబాడియా 58 కోట్లు, 50 కోట్ల ఆదాయంతో సౌరవ్ జోషి పదో స్థానంలో నిలిచారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TGSRTC: మరింత స్మార్ట్‌గా తెలంగాణ ఆర్టీసీ.. త్వరలో గూగుల్ మ్యాప్స్‌తో అనుసంధానం
ఐటీ రిఫండ్ ఇంకా మీ ఖాతాలో పడలేదా
15 మంది భార్యలతో విదేశీ ట్రిప్… పేదరికంలో దేశం… రాజు జల్సా
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వేలో ఏకంగా 8,850 పోస్టులు భర్తీ
కొన్ని ఘటనలు నన్ను భయపెట్టాయి.. అందుకే పాపకు మాస్క్ వేస్తున్నాం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే

