Seed Ball Campaign: మెరుగైన సమాజం కోసం పరితపించే టీవీ9.. పర్యావరణ రక్షణ కోసం వజ్ర సంకల్పం

| Edited By: Ram Naramaneni

Aug 18, 2022 | 10:26 AM

Seed Ball Campaign 2022: గత మూడు సంవత్సరాలుగా పర్యవణాన్ని పచ్చదనాన్ని పెంపొందించే ప్రణాళికతో టీవీ9 సీడ్ బాల్ ఉద్యమం చేపట్టింది.ఈ సంవత్సరం CSA , సహజ ఆహారం సౌజన్యంతో 1 లక్ష 55 వేల సీడ్ బాల్స్ తాయారు చేసి తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు విసరడం జరుగుతుంది.

Published on: Aug 18, 2022 09:59 AM