TV9 & KAB Education Summit 2023: విశాఖపట్నంలో టీవీ9 – కేఏబీ ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌.. లైవ్ వీడియో..

|

Jun 04, 2023 | 11:40 AM

KAB Education summit 2023: విశాఖపట్నంలో టీవీ9 – కేఏబీ ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌ జరుగుతోంది. ఇంటర్మీడియట్ (+2) విద్యార్థుల కోసం TV9 – KAB Education Consultancy ఈ సమ్మిట్ ను సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో బొత్స సత్యన్నారయణ, కారుమురి నాగేశ్వరరావు పాల్గొన్నారు. లైవ్ వీడియో చూడండి..