పెళ్లిపీటలెక్కబోతున్న రష్మిక, విజయ్‌దేవరకొండ వీడియో
టాలీవుడ్ హిట్ పెయిర్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన నిశ్చితార్థం శుక్రవారం హైదరాబాద్‌లోని విజయ్ స్వగృహంలో జరిగింది. రెండు కుటుంబాల పెద్దలు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుకను ప్రైవేట్‌గా నిర్వహించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. గతంలో స్నేహితులమని చెప్పిన ఈ జంట, అభిమానుల ప్రేమ రూమర్స్‌ను నిజం చేస్తూ వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో ప్రముఖ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన నిశ్చితార్థం వైభవంగా జరిగింది. శుక్రవారం హైదరాబాద్‌లోని విజయ్ స్వగృహంలో ఈ వేడుకను నిర్వహించారు. రెండు కుటుంబాల పెద్దలు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.”గీత గోవిందం” ,”డియర్ కామ్రేడ్” వంటి చిత్రాలలో కలిసి నటించి, హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన ప్రేమలో ఉన్నట్లు అనేక వార్తలు వచ్చాయి. అయితే, తాము స్నేహితులం మాత్రమేనని ఈ జంట పలుమార్లు స్పష్టం చేసింది. తరచుగా కలిసి వేడుకలకు, వెకేషన్స్‌కు వెళుతూ అభిమానుల దృష్టిని ఆకర్షించిన ఈ జంట, ఇప్పుడు నిశ్చితార్థం ద్వారా తమ రిలేషన్‌షిప్‌ను అధికారికంగా ప్రకటించింది.
మరిన్ని వీడియోల కోసం :
మధ్యప్రదేశ్‌ను వణికిస్తున్న కొత్త వైరస్ వీడియో
రోడ్డుమధ్యలో వింత ఆకారం..ఆందోళనలో స్థానికులు వీడియో
దసరా సర్‌ప్రైజ్ ఇచ్చిన సామ్.. ఆనందంలో ఫ్యాన్స్ వీడియో
ఒక్క షో కోసం ఎంతో కష్టపడ్డా.. కానీ ఇప్పుడు వీడియో
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి
