ఒంటరితనంతో బాధపడుతున్నారా ?? ఇది మీ కోసమే
ఒంటరితనం అనేది ఒక వ్యక్తిని చాలా రకాలుగా ఇబ్బంది పెడుతుంది. ఈ పరిస్థితి చాలాకాలం పాటు కొనసాగితే, ఆ వ్యక్తి డిప్రెషన్‌కు గురవుతారు. కొంత మంది తమతో ఇతర వ్యక్తులు ఉన్నప్పటికీ ఒంటరిగానే ఫీలవుతారు. వారి మానసిక పరిస్థితులు, వేరే వ్యక్తులతో కలవలేకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఈ ప్రాబ్లమ్ ను ఎలా అధిగమించాలో, నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం.
ఒంటరితాన్ని ఎదుర్కోవడానికి అనేక మార్గాలు ఉన్నాయని మానసిక ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వ్యక్తులను బట్టి వారి మనస్తత్వాలు, అభిప్రాయాలు, ఆలోచనలు వేర్వేరుగా ఉన్నట్లే ఒంటరితనం నుండి బయటపడేలా చేసే చిట్కాలు వ్యక్తులను బట్టి పని చేస్తుంటాయని అంటున్నారు. మీరు ఒంటరిగా ఫీలవుతుంటే.. దాన్ని దూరం చేసుకోడానికి మొదట మీరు చేయాల్సిన పని.. మీకు సంతోషాన్ని కలిగించే పనులపై దృష్టి పెట్టాలి. ఇందులో డ్యాన్స్, వంట, ప్రయాణం లేదా వ్యాయామం వంటి అంశాలు ఉండవచ్చు. దీనివల్ల మీరు ఇతరులతో కలిసే అవకాశం దొరుకుతుంది. ఇక్కడ మీరు నలుగురితో మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇది మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. మీరు ఒంటరిగా ఉండరు. ఒంటరితనాన్ని తొలగించడంలో స్వీయ సంరక్షణ చాలా సహాయకారిగా ఉంటుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జపనీయులు అంత నాజూకుగా ఉండటానికి కారణమేంటో తెలుసా ??
కారును రైల్వే ప్లాట్‌ఫామ్‌పైకి పోనిచ్చి.. ఆ పై పట్టాల మీద పడి.. సీన్ కట్ చేస్తే

మంచినీళ్లు అడిగి.. బంగారం దోచుకెళ్లాడు వీడియో

పిచ్చి పీక్స్‌కి.. వీడియో చూస్తే వణుకొస్తుంది

ఒక్క టూత్ బ్రష్‌తో దుమ్ము దులిపేసిందిగా..వీడియో

పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేసి.. రూ.10 కోట్లు డిమాండ్ .. చివరికి

ఏసీ కోచ్‌ల్ ప్రయాణిస్తున్న వ్యక్తి.. పడుకుందామని రెడీ అవుతుండగా..

వారానికి 90 గంటల పని.. రోడ్డెక్కిన టెకీలు

ఈ చిన్నారుల ట్యాలెంట్‌కి ఎవరైనా అదరహో అనాల్సిందే
