Telangana: శివాలయం సమీపాన వింత చప్పుళ్లు.. ఏంటా అని టార్చ్ వేయగా.. అమ్మబాబోయ్.!
కొండచిలువను దూరం నుంచి చూస్తేనే దడుసుకుని చస్తాం. అలాంటిది మన దగ్గరలో ఉంటే.. ఇంకేమైనా ఉందా.? సుస్సుపోసుకోవాల్సిందే. సరిగ్గా ఇలాంటి ఘటన ఒకటి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి మరి.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కొండచిలువ కలకలం రేపింది. స్థానిక కౌటాల మండలంలోని పాత శివాలయం సమీపంలో మూడు మీటర్ల పొడవున్న కొండచిలువ హల్చల్ చేసింది. శివాలయం సమీపాన తిరుగుతున్న స్థానికులకు ఏవో వింత శబ్దాలు వినిపించడంతో.. అటుగా వెళ్లి చూడగా కొండచిలువను చూసి దెబ్బకు దడుసుకున్నారు. ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు. మరి లేట్ ఎందుకు ఆ వీడియోపై ఓ లుక్కేయండి.
ఇది చదవండి:
మహిళ స్నానం చేస్తుండగా మెరిసిన ఏదో లైట్.. ఏంటా అని పరిశీలించగా
రోడ్డుపై పిండం పెట్టారనుకునేరు.. కాస్త జూమ్ చేసి చూడగా కళ్లు తేలేస్తారు
Follow Us
వైరల్ వీడియోలు
ఆటోడ్రైవర్‌తో మహిళల ఫైట్.. నడిరోడ్డుపై జుట్టుపట్టి వీరంగం
పొలానికి వెళ్లిన రైతు.. దూరంగా కనిపించినది చూసి హడలిపోయి..
విషపూరిత పాములను చంపేందుకు తెచ్చిన ముంగీసల కథ..
ఇక ఇంటర్నెట్ లేకపోయినా ఫోన్లోనే లైవ్ టీవీ చూడొచ్చు!
ఏనుగునైనా చంపే కింగ్ కోబ్రా.. తన పిల్లల కోసం ఏం చేసిందో తెలుసా
మొక్కలకు నీళ్లు పోస్తున్న వ్యక్తి.. వెనుక ఏదో అలికిడి.. చూడగా
సినిమాకి వెళ్తే 22 నిమిషాలు యాడ్స్ వేస్తారా..?

