Electric Car: సౌరశక్తితో నడిచే ఫ్యూచర్‌ ఎలక్ట్రిక్‌ కార్లు ఇవే ఈ క్రేజీ కారు విశేషాలు చాలా ఇంట్రెస్టింగ్… ( వీడియో )

|

Apr 16, 2021 | 7:07 AM

Electric Car: ఎలక్ట్రిక్ వాహనాలను కొనడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రోత్సహిస్తున్నాయి. ఎలక్ట్రిక్ ఢిల్లీ ప్రభుత్వం ఎలక్ట్రిక్ కారుపై సబ్సిడీ ఇస్తోంది. ఎలక్ట్రిక్ కారు కొనాలని ఆలోచిస్తున్న ప్రజలకు దీని గురించి చాలా ప్రశ్నలు ఉన్నాయి.

Follow us on