పిల్లలను కనే రోబోలు !! మిల్లీ మిటర్‌ పరిమాణంలో ఉండే జెనోబోట్స్‌ !! వీడియో

|

Dec 14, 2021 | 7:22 PM

రోబోలు అంటే కేవలం యంత్రాలు అని మనకు తెలుసు. వాటికి చేసిన ప్రోగ్రామింగ్‌ అనుసరించి చెప్పిన పనులు చేస్తాయి. మనుషులు చేయలేని కష్టమైన పనులను కూడా రోబోలు చేస్తాయి.

రోబోలు అంటే కేవలం యంత్రాలు అని మనకు తెలుసు. వాటికి చేసిన ప్రోగ్రామింగ్‌ అనుసరించి చెప్పిన పనులు చేస్తాయి. మనుషులు చేయలేని కష్టమైన పనులను కూడా రోబోలు చేస్తాయి. అయితే కొంతకాలంగా బయో రోబోలపై దృష్టి సారించిన శాస్త్రవేత్తలు వాటి తయారీపై పరిశోధనలు చేస్తున్నారు. అవి సజీవంగా ఉంటూనే.. మనం చెప్పినట్టు వినే, ముందే నిర్ధారించిన పనులు చేసేలా ప్రోగ్రామింగ్‌ చేస్తున్నారు. ఈ దిశగా ఇప్పటికే మిల్లీమీటర్‌ కన్నా చిన్నగా ఉండే బయో రోబోలను రూపొందించారు. ‘జెనోబోట్స్‌’గా పిలిచే ఈ రోబోలు తమలాంటి మరిన్ని రోబోలను పునరుత్పత్తి చేసుకునేలా అభివృద్ధి చేశారు.

మరిన్ని ఇక్కడ చూడండి:

Viral Video: రూ.2 కోట్లు విలువ చేసే ఇంటిని రూ.100కే అమ్మేస్తున్నారు !! వీడియో

Big News Big Debate : ఓటెవరికి ?? పోటెవరికి ?? లైవ్ వీడియో

Netflix: నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమానే ఎక్కువగా చూశారు !! వీడియో

Pushpa Exclusive Interview: పుష్ప టీం ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ లైవ్ వీడియో

Shyam Singha Roy Trailer launch: ఘనంగా శ్యామ్ సింగరాయ్ ట్రైలర్ లాంచ్.. లైవ్ వీడియో