Nostradamus Predictions For 2022 : 2022లో ముంచుకొస్తున్న మరో ప్రమాదం.. లైవ్ వీడియో

Updated on: Dec 25, 2021 | 12:50 PM

మనం బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి చెప్పుకున్నట్టు.. ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తును ముందే చెప్పిన వాడిగా మిచెల్ డి నోస్ట్రాడమ్ కు పెద్ద పేరు ఉంది. ‘నోస్ట్రాడమస్’గా అందరూ పిలుచుకునే ఈయన చెప్పిన కాలజ్ఞానంలో ఉన్న విషయాలు ఉన్నట్టుగా వర్తమానంలో జరుగుతున్నాయనడానికి అనేక ఉద్నతాలు ఉన్నాయి.