Gadget Guru: ఈ హెడ్సెట్ ఉంటే సినిమా థియేటర్ మీ కళ్ల ముందు !! వీడియో

|

Dec 19, 2021 | 4:55 PM

సహజంగా మనం సినిమాను థియేటర్‌లో చూడటానికి ప్రిఫర్ చేస్తాం. థియేటర్ అయితే పెద్ద స్క్రీన్‌తో పాటు సౌండ్ సిస్టమ్ బాగుంటుంది. కానీ యూట్యూబ్, ఓటీటీలో కంటెంట్ అలా చూడటానికి వీలుండదు. కానీ మీకు అలాంటి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే గాడ్జెట్ గురించి ఈరోజు తెలియజేయబోతున్నాం.

Follow us on