Boat 181 TWS: బోట్‌ నుంచి అదిరిపోయే వైర్‌లెస్‌ బడ్స్‌ !! వీడియో

|

Feb 06, 2022 | 9:14 AM

ప్ర‌ముఖ గ్యాడ్జెట్ త‌యారీ కంపెనీ బోట్ తాజాగా మార్కెట్లోకి స‌రికొత్త వైర్‌లెస్ ఇయ‌ర్ బ‌డ్స్‌ను లాంచ్ చేసింది. బోట్ 181 టీడ‌బ్ల్యూఎస్ పేరుతో తీసుకొచ్చిన ఈ ఇయ‌ర్ బ‌డ్స్‌లో అదిరిపోయే ఫీచర్ల‌ను అందించారు.

ప్ర‌ముఖ గ్యాడ్జెట్ త‌యారీ కంపెనీ బోట్ తాజాగా మార్కెట్లోకి స‌రికొత్త వైర్‌లెస్ ఇయ‌ర్ బ‌డ్స్‌ను లాంచ్ చేసింది. బోట్ 181 టీడ‌బ్ల్యూఎస్ పేరుతో తీసుకొచ్చిన ఈ ఇయ‌ర్ బ‌డ్స్‌లో అదిరిపోయే ఫీచర్ల‌ను అందించారు. ఈ ఇయ‌ర్ బ‌డ్స్ ఫీచ‌ర్ల విష‌యానికొస్తే ఈ బడ్స్‌ను ఒక్క‌సారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే 20 గంట‌ల వ‌ర‌కు ప్లేటైమ్ వ‌స్తుంది. ఈ బడ్స్‌లో బాస్ సౌండ్‌కు ప్రాధాన్య‌త ఇచ్చారు. దీంతో బ‌య‌ట ఉన్నా యూజ‌ర్లు స్ప‌ష్ట‌తతో కూడిన సౌండ్‌ను వినొచ్చు. ఇక ఛార్జింగ్‌కు కూడా ఇందులో ప్రాయ‌రిటీ ఇచ్చారు. ఇందులో ఫాస్ట్ ఛార్జ్ ఫీచ‌ర్ కార‌ణంగా కేవ‌లం 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే 1.5 గంట‌ల ప్లే బ్యాక్ పొందొచ్చు.

Also Watch:

ఇలాంటి కోతి నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్.. వీడియో చూస్తే మీరూ అదే అంటారు.. వీడియో

బట్టలు సర్దుతే నెలకు 50 వేల జీతం !! ఎక్కడో తెలుసా ?? వీడియో