Ganguly Biopic: తెర మీదకి రానున్న గంగూలీ బయోపిక్..!! హీరో ఎవరంటే..?? వీడియో

|

Jul 15, 2021 | 8:44 PM

బాలీవుడ్‌లో ఇప్పుడు బయోపిక్ ట్రెండ్‌ నడుస్తోంది. ముఖ్యంగా క్రికెటర్ల జీవితకథలను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే లెజండరీ క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌ బయోపిక్‌ సినిమా 83 షూటింగ్‌ ఫినిష్‌ చేసుకుని, రిలీజ్‌కు రెడీ అవుతుంది.

Follow us on