MS Dhoni Clean Bowled: తెలుగోడి బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయిన ధోని.. వైరల్ అవుతున్న వీడియో..

|

Mar 19, 2021 | 12:09 PM

CSK MS Dhoni: ధోని అంటేనే సిక్సర్లకు రారాజు. అతడు క్రీజులో ఉన్నంతసేపు.. బౌలర్లకు చుక్కలే. మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని ఆకాశమే హద్దుగా చెలరేగిపోతాడు.

Follow us on