PUBG Game: .సరికొత్తగా ‘బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా’ రాబోతోంది..ఎప్పుడో తెలుసా..?? ( వీడియో )

|

May 17, 2021 | 11:30 AM

పబ్జ్ మొబైల్ గేమ్ అంటే మన దేశంలో చాలా మంది ఇష్టపడతారు. దీనిని మనదేశంలో బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ గేమ్ మళ్ళీ రాబోతోంది. పబ్జ్ గేమ్ సరికొత్త అవతారంతో మళ్ళీ భారత్ లోకి అడుగుపెత్తబోతోంది.

Follow us on