MS Dhoni: నిజంగానే ధోని మిస్టర్‌ కూల్‌.. మరీ ఇంత ఓపికనా !! వీడియో

Updated on: Feb 19, 2022 | 9:10 AM

మెగా వేలంలో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రణాళికలు రచిస్తున్న మిస్టర్‌కూల్‌ మహేంద్ర సింగ్‌ ధోని.. వ్యక్తిగత ఫిట్‌నెస్‌పై కూడా దృష్టి సారించాడు. ఇందులో భాగంగా స్వస్థలం రాంచిలోని ఓ జిమ్‌లో చెమటలు చిందిస్తున్నాడు.

మెగా వేలంలో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రణాళికలు రచిస్తున్న మిస్టర్‌కూల్‌ మహేంద్ర సింగ్‌ ధోని.. వ్యక్తిగత ఫిట్‌నెస్‌పై కూడా దృష్టి సారించాడు. ఇందులో భాగంగా స్వస్థలం రాంచిలోని ఓ జిమ్‌లో చెమటలు చిందిస్తున్నాడు. ఈ క్రమంలో ఓ వ్యక్తికి ఆటోగ్రాఫ్‌లు ఇస్తూ కెమెరా కంటికి చిక్కాడు ధోని. ఓపికగా అతడు అందిస్తున్న ఒక్కో బ్యాట్‌పై సంతకం చేస్తూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను నితీశ్‌ అనే నెటిజన్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా వైరల్‌ అవుతోంది. ఇక మిస్టర్‌ కూల్‌కు సంబంధించిన ఈ వీడియోకు లైక్స్‌తో హోరెత్తిస్తున్నారు నెటిజన్స్‌.

Also Watch:

Medaram Jatara: మహాజాతర ముగింపు ఘట్టం.. అమ్మవార్లను దర్శించుకోనున్న గవర్నర్.. లైవ్ వీడియో

Viral Video: లేస్‌ ప్యాకెట్లతో చీర ఏంట్రా బాబు.. నెట్టింట వీడియో వైరల్

 

Loading...
Unable to load recommendations.
Follow Us