Lionel Messi: ఒక్క గోల్ తో రికార్డు బ్రేక్ చేసిన లియోనల్‌ మెస్సీ... ( వీడియో )
Messi

Lionel Messi: ఒక్క గోల్ తో రికార్డు బ్రేక్ చేసిన లియోనల్‌ మెస్సీ… ( వీడియో )

Updated on: Jul 07, 2021 | 11:38 PM

అర్జెంటీనా స్టార్‌ ఫుట్‌బాలర్‌ లియోనల్‌ మెస్సీ రికార్డులకు రారాజుగా నిలుస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా మరో రికార్డును సాధించి అగ్రస్థానంలో నిలిచాడు. ఫ్రీకిక్ గోల్స్ రికార్డును బ్రేక్ చేసి అరుదైన రికార్డును నెలకొల్పాడు.

Loading...
Unable to load recommendations.
Follow Us