Fabian Allen: మరో స్టన్నింగ్‌ క్యాచ్‌..!! పిచ్‌లో పిచ్చర్‌ అదిరింది..!! వీడియో వైరల్…

|

Jul 15, 2021 | 8:31 PM

ఈ మధ్య కాలంలో క్రికెట్‌లో స్టన్నింగ్‌ క్యాచ్‌లకు సంబంధించిన వీడియోలు భలే వైరల్‌ అవుతున్నాయి. మొన్నటికి మొన్న టీమిండియా ఉమెన్‌ క్రికెటర్‌ హర్లీ డియోల్‌ అందుకున్న క్యాచ్‌కు ప్రతి ఒక్కరు షాక్‌ అయ్యారు.

Follow us on