Oke Oka Jeevitham: మంచి టాక్‌తో దూసుకుపోతున్న ఒకే ఒక జీవితం.. ఆనందంలో తేలిపోతున్న చిత్రయూనిట్
టాలెంటెడ్ హీరో శర్వానంద్ ఎట్టకేలకు హిట్ అందుకున్నాడు. చాలా కాలంగా సరైన హిట్ లేక సతమతం అవుతోన్న ఈ యంగ్ హీరో.. రీసెంట్ గా వచ్చిన
టాలెంటెడ్ హీరో శర్వానంద్ ఎట్టకేలకు హిట్ అందుకున్నాడు. చాలా కాలంగా సరైన హిట్ లేక సతమతం అవుతోన్న ఈ యంగ్ హీరో.. రీసెంట్ గా వచ్చిన ఒకే ఒక జీవితం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. టైం ట్రావెల్ కథతో తెరకెక్కిన ఈ సినిమాఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది ఈ మూవీ.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Published on: Sep 10, 2022 01:15 PM