Telangana Secretariat: తెలంగాణ కొత్త సచివాలయం లోపల ఎలా ఉందో చూశారా
నూతన సచివాలయాన్ని అందరూ ఆశ్చర్యపోయేరీతిలో నిర్మించారు. సువిశాలమైన 28 ఎకరాల ప్రాంగణంలో 10.52 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆరు అంతస్తులలో సచివాలయం నిర్మాణమైంది. చత్తీస్‌గఢ్‌లో 6.75 లక్షల చదరపు అడుగులు, మధ్యప్రదేశ్‌లో 9 లక్షల చదరపు అడుగుల..
నూతన సచివాలయాన్ని అందరూ ఆశ్చర్యపోయేరీతిలో నిర్మించారు. సువిశాలమైన 28 ఎకరాల ప్రాంగణంలో 10.52 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆరు అంతస్తులలో సచివాలయం నిర్మాణమైంది. చత్తీస్‌గఢ్‌లో 6.75 లక్షల చదరపు అడుగులు, మధ్యప్రదేశ్‌లో 9 లక్షల చదరపు అడుగుల సచివాలయాలే ఇప్పటి వరకు పెద్దవి. వీటిని తెలంగాణ నూతన సచివాలయం అధిగమించింది. ఎన్నో త్యాగాలకు ఓర్చి తెచ్చుకున్న తెలంగాణను ఎలా బాగు చేసుకోవాలి, దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా ఎలా నిలపాలనే స్పష్టమైన విజన్ కేసీఆర్‌కు తొలి నుంచీ ఉంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Chandrababu: నాకు వయస్సు అనేది ఒక నెంబర్ మాత్రమే..
Vizag RK Beach Incident: శ్వేతను లైంగిక వేధింపులకు గురిచేసిన ఆడపడుచు భర్త సత్యం !!
ఏడాదికి అర కోటి జీతం.. అయినా జీవితంలో వెలితి !!
Grey Hair: నెరిసిన వెంట్రుకలు మళ్లీ నల్లబడేలా..
మొబైల్ చూస్తూ ట్రైన్ నడిపిన మహిళ.. తరువాత ??
వంతెనపై ఆయిల్ ట్యాంకర్ బ్లాస్ట్ !! ఏంజరిగిందంటే ??