Sasikala Politics in Tamil Nadu Video: చెన్నై చేరుకున్న శశికళ.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వస్తానని ప్రకటన.
తమిళనాడు దివంగత సీఎం జయలలిత సన్నిహితురాలు, అన్నా డీఎంకే బహిష్కృత నేత శశికళ రాష్ట్రంలో మళ్ళీ రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు. సోమవారం ఈ రాష్ట్రంలో అడుగుపెట్టిన శశికళకు ఆమె మద్దతుదారులు ఘనంగా స్వాగతం పలికారు.
Click For More Videos :వీడియోలు
Click For Watch:Old Women Photo With KTR: కేటీఆర్ తో ఫోటో దిగాలని ఆ పెద్దావిడ ఉత్సాహం.
Published on: Feb 08, 2021 10:15 PM