Boy- Iron Rod: బాలుడి పొట్టలోకి బోరుబావి హ్యాండిల్ రాడ్.. తల్లడిల్లిపోయాడు.!వీడియో వైరల్..
ప్రకాశంజిల్లా కనిగిరిలో బోరుబావి హ్యాండిల్ రాడ్ 15 ఏళ్ల బాలుడి పొట్టలో గుచ్చుకుంది. ఈర్ల నాగరాజు అనే బాలుడు నిన్న అర్థరాత్రి ప్రమాదవశాత్తూ నీటి బోరు హ్యాండిల్ రాడ్‌పై పడిపోయాడు..
ప్రకాశంజిల్లా కనిగిరిలో బోరుబావి హ్యాండిల్ రాడ్ 15 ఏళ్ల బాలుడి పొట్టలో గుచ్చుకుంది. ఈర్ల నాగరాజు అనే బాలుడు నిన్న అర్థరాత్రి ప్రమాదవశాత్తూ నీటి బోరు హ్యాండిల్ రాడ్‌పై పడిపోయాడు… దీంతో హ్యాండిల్ రాడ్డు బాలుడి పొట్టలో బలంగా దూసుకుపోయింది. బాధతో బాలుడు కేకలు వేయడంతో.. స్థానికులు రాడ్డును తీసేందుకు గంటసేపు నానా తంటాలు పడ్డారు. చివరకు కటింగ్ మెషిన్‌తో కొంత భాగం రాడ్డును కట్ చేసి తీశారు. పొట్టలో ఉన్న మిగిలిన రాడ్డుతో సహా బాలుడ్ని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. దీంతో అతనికి ఆపరేషన్ చేసిన వైద్యులు రాడ్‌ను సురక్షితంగా తొలగించారు. ప్రస్తుతం బాలుడు ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

