చలిగా ఉందని మద్యం ఎక్కువగా తాగుతున్నారా ?? అయితే మీకు షాకింగ్ న్యూస్.. వీడియో
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత మరింత పెరుగుతుంది. రోజూ రోజూకీ చలి ఎక్కువవుతుండడంతో సీజనల్ వ్యాధుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత మరింత పెరుగుతుంది. రోజూ రోజూకీ చలి ఎక్కువవుతుండడంతో సీజనల్ వ్యాధుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇక చలి తీవ్రత పెరుగుతుండడంతో ఇటు మద్యం అమ్మకాలు కూడా జోరందుకున్నాయి. సాధారణంగా ఆల్కహాల్, సిగరెట్ తాగడం వలన శరీరం వేడిగా మారుతుందని అంటుంటారు. ముఖ్యంగా మద్యం తాగిన వ్యక్తి శరీరం పూర్తిగా వెచ్చబడి ఉంటుంది. కానీ నిజానికి అల్కహాల్ బాడీ కోర్ టెంపరేచర్‌ను తగ్గిస్తుంది. అయితే ఎక్కువ శాతం మంది ఆల్కహాల్ తాగితే శరీరం వెచ్చగా ఉంటుందని అనుకుంటుంటారు. కానీ తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు తెలిపారు. విస్కీ లేదా రమ్ తాగితే బాడీ వెచ్చగా ఉండదని తెలిపారు నిఫుణులు. ముందు శరీరం వెడెక్కినట్టు అనిపిస్తుంది.
మరిన్ని ఇక్కడ చూడండి:
Megastar House Garden: సొరకాయలు పండించిన మెగాస్టార్ !! వీడియో
Viral Video: ఫైథాన్‌తోనే గేమ్సా !! సరదాగా ఎత్తుకుంటే క్షణాల్లోనే చుట్టేసింది !! వీడియో
Omicron In India: భారత్‌ను తాకిన కరోనా సునామీ.. లైవ్ వీడియో
Andhra Pradesh PRC: పీఆర్సీపై జగన్ కాసేపట్లో కీలక ప్రకటన.. లైవ్ వీడియో