YCP MP Gorantla Madhav: న్యూడ్ వీడియోపై గోరంట్ల మాధవ్ ప్రెస్ మీట్.. ఇది వాళ్ళు చేసిన కుట్రనే అంటూ..

|

Aug 04, 2022 | 11:15 AM

MP Gorantla Madhav: హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ వివాదంలో ఇరుక్కున్నారు. ఓ మహిళతో న్యూడ్‌గా వీడియో కాల్‌లో మాట్లాడారు. ఆ వీడియో వైరల్‌ అయింది. దానిపై తీవ్ర దుమారం రేగుతోంది. అయితే ఆ వీడియో తనది కాదని చెబుతున్నారు ఎంపీ గోరంట్ల మాధవ్‌.

Published on: Aug 04, 2022 11:15 AM