MLC Kavitha: కవితకు ఈడీ నోటీసులపై వీహెచ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.

|

Mar 08, 2023 | 5:35 PM

అవినీతి ఆరోపణలతో సీబీఐ , ఈడీ విపక్ష నేతలను మాత్రమే టార్గెట్‌ చేస్తున్నాయని విమర్శించారు సీనియర్‌ కాంగ్రెస్‌ నేత వీహెచ్‌.

అవినీతి ఆరోపణలతో సీబీఐ , ఈడీ విపక్ష నేతలను మాత్రమే టార్గెట్‌ చేస్తున్నాయని విమర్శించారు సీనియర్‌ కాంగ్రెస్‌ నేత వీహెచ్‌. గతంలో సుజనా చౌదరికి కూడా ఈడీ నోటీసులు వచ్చాయని , బీజేపీలో చేరిన తరువాత ఎలాంటి చర్యలు లేవన్నారు. లిక్కర్‌ స్కాంలో కవిత ప్రమేయమున్నట్టు తేలితే తప్పకుండా చర్యలు తీసుకోవాలన్నారు వీ.హనుమంతరావు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Ranbir Kapoor: సెలబ్రిటీ లైఫ్ ఈజీ కాదంటున్న రణబీర్.. ఏమైయింది అంటే..? వీడియో

Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్‌ ఇచ్చిన బన్నీ.. వీడియో.

Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!