Roja Cross Fire Live: టీడీపీ గెలిస్తే రోజా భవిష్యత్తు ఏంటి ??
Minister Roja Interview

Roja Cross Fire Live: టీడీపీ గెలిస్తే రోజా భవిష్యత్తు ఏంటి ??

|

Feb 26, 2024 | 7:00 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేడి మొదలైంది. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రధాన పార్టీలన్నీ వ్యూహాలతో ముందుకువెళ్తున్నాయి. ముఖ్యంగా అధికారంలోని వైసీపీ ఎన్నికలను సీరియస్ తీసుకుని.. అడుగులు వేస్తోంది. ఇప్పటికే.. పలు నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జులను మార్చిన వైసీపీ అధినేత వైఎస్ జగన్.. సిద్ధం సభలతో దూసుకెళ్తున్నారు. ఎన్నికల సంగ్రామం దగ్గరపడుతున్న వేళ.. ఏపీ మంత్రి, నగరి ఎమ్మెల్యే రోజా టీవీ9 క్రాస్‌ఫైర్ డిబేట్‌లో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. లైవ్ లో చూడండి..