తెలంగాణలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య సాగుతున్న జాబ్స్ ఫైట్..:Jobs Fight In Hyderabad Live Video.
తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ టీఆర్‌ఎస్, ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తెలంగాణలో ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం చేతులెత్తేసిందని కాంగ్రెస్ ఆరోపిస్తుండగా....
Published on: Feb 26, 2021 02:35 PM