Thailand prime minister: మాస్క్ పెట్టుకోనందుకు ప్రధానికి భారీ జరిమానా…!!! ( వీడియో )

|

Apr 28, 2021 | 8:35 PM

Thailand prime minister: ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల పెరుగుదల అధికంగా ఉంది. కరోనాతో భారత్ తోపాటు మరికొన్ని దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయాదేశాల్లో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు.

Follow us on