TS Schools Re-Open: తెలంగాణలో బడిగంట.. మోగదంట.. లైవ్ వీడియో

|

Aug 31, 2021 | 1:25 PM

మరికొన్ని గంటల్లో తెలంగాణలో స్కూల్స్ రీ-ఓపెన్ కానున్నాయి. అయితే ఈలోగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ పిల్‌ను విచారించిన కోర్టు స్కూల్స్ రీ-ఓపెన్‌పై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రేపట్నుంచి పాఠశాలలు ప్రారంభించవద్దని ఆదేశించింది.

Published on: Aug 31, 2021 01:22 PM