Rahul Gandhi Public Meeting: గ్యాస్ సిలిండర్ 500కే ఇస్తాం: రాహుల్

| Edited By: Ram Naramaneni

Oct 20, 2023 | 4:35 PM

కాంగ్రెస్‌ సునామీలో ప్రత్యర్థులు కొట్టుకుపోతారంటున్నారు రాహుల్‌గాంధీ. తెలంగాణలో కాంగ్రెస్‌ గాలి వీస్తోందని ధీమాగా చెబుతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలను అమలుచేసి తీరుతామంటున్నారు రాహుల్‌. తెలంగాణకు వస్తే తనకు చాలా సంతోషంగా ఉంటుందని, ఈ ప్రాంతంతో తన అనుబంధం కుటుంబంతో ఉన్నటువంటిదని చెప్పారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Published on: Oct 20, 2023 04:31 PM