కేటీఆర్‌ మాటలకు సోను సూద్ ఫిదా..ప్రగతి భవన్ లో రియల్ హీరో తెలంగాణ మంత్రి ప్రశంసలు :Sonu Sood meet ktr Video.
Sonu Sood Meets Ktr Video

కేటీఆర్‌ మాటలకు సోను సూద్ ఫిదా..ప్రగతి భవన్ లో రియల్ హీరో తెలంగాణ మంత్రి ప్రశంసలు :Sonu Sood meet ktr Video.

Updated on: Jul 08, 2021 | 9:19 AM

సోనూ సూద్‌…సోనూ సూద్‌..కరోనా సమయంలో ఎక్కడ చూసినా ఈ పేరే వినిపించింది.ఇప్పటికీ వినిపిస్తుంది.ప్రముఖ బహు భాషా నటుడు రియల్ హీరో సోనుసూద్ ను తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ప్రగతిభవన్ లో కలిశారు. సోనూ సూద్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను మంత్రి KTR అభినందించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us